నవనీత లేపనం





  నవనీత అనేది సంస్కృత పదం .దేనిని తెలుగులో వెన్న అని అంటారు .వెన్న అలంకారాన్ని అన్ని దేవుళ్లుకు చేస్తారు .కొందరు దేవుళ్ళకు ప్రతి రోజు వెన్న అలంకారాలను చేస్తారు .నంజనగూడు దేవలయంలో దాని బయట ఉండే గణపతి దేవాలయంల్లో ప్రతి రోజు వెన్నతో అలంకారాన్ని చేస్తారు .అందుకని ఈ గణపతికి  వెన్న గణపతులని పేరు

   దేవునికి  వెన్న అలంకారాలను  ఎందుకు చేస్తారు


మనిషి తాను ఎంత బుద్దివంతుడైనప్పటికీ కలం ,పరిస్టితి ,సంధర్బం ,సన్నివేశాలతో  తమ పనుల్లో ఎంత శ్రమించి ప్రయత్నించినప్పటికీ విజయం దక్కక పోతే  అప్పుడు దైవాన్ని నమ్ముతారు .తమ పనుల్లో విజయం సాదించినప్పుడు దేవునికి మొక్కులు చెల్లించి కానుకలను సమర్పిస్తారు .దైవబలంతో పనులు పుర్తియ్యయని భావిస్తారు .తన పనులు ఎంత కటినంగా ఉన్నప్పిటికి వెన్న కరిగేoతః సమయంలో తమ పనులు కూడా పూర్తివుతయన్న భావనతో భక్తులు వెన్నతో అలంకారాలు చేస్తారు

  దేవునికి అలంకరించిన వెన్నను ఎం చేయాలి ?


 1.దేవుని అలంకారానికి ఉపయోగించిన వెన్నను ఎ కారణం చేత కానీ వంటకు ఉపయోగించకూడదు .లేదా తిండి పదార్ధంగా  తినకూడదు

2.దేవుని దీపాలకు ఈ వెన్నను ఉపయోగించకూడదు

3.ప్రసాదంగా అందిన వెన్నను ఇతరులకు ప్రసాదరూపంలో అందించవచ్చు .అలా అందుకున్నవారు దానిని దీపాలకు ఉపయోగించమని చెప్పి తినవద్దని చెప్పాలి .పిల్లలకు కూడా తేనేoదుకు ఇవ్వవద్దు

4.వెన్నను నేతిగా మార్చి ఒంటికి రాసుకోవటంతో కొందరి ఒంటికి సరిపోదు

                అన్న లేపనం

 మీరు శివాలయ దేవాలయమునకు వెళ్ళితే శివుని సేవల్లో శల్యన్నపు సేవ  ఉంటుంది .శల్యన్నం .అంటే అన్నంలో కేసరి బాత్ కలిపి చేయటం ,పరమేశ్వరుని దేవలయంలో శివునికి శల్యఅన్నం సేవను చేయిoచే భక్తులకు అస్థ నిధి ,వవ నిధులు లబిస్తాయి .మరియు దేవునిఫై భక్తి ఎక్కువ అవుతుంది

   దేవాలయంలో ఇచ్చే శల్యఅన్నం అన్నని  తినవచ్చు .వేరే వారు కూడా తినవచ్చు

  శల్యన్నంతో కలేగే ప్రయోజనాలు


   1.జీవితంలో సుఖవంతులు కావచ్చు

2.సమస్త ఆరోగ్య భాగ్యం లబిస్తుంది

3.మొక్కులు తిర్చుకోవలసిన గడువు మిరిపోయినప్పుడు.... శల్యన్నం చేయిoచవచ్చు

4.ఇళ్ళల్లో శుభ కార్యాలు జరిగే ముందుగా లేదా ఆ తరువాత జరిగే దేవుని సేవలకు

5.మనం ఇతరుల భదులుగా మొక్కులు తెర్చే సమయంలో

6.దేవాలయంలో వచ్చే భక్తులకు అన్నదానం చేసే సమయంలో ...శల్యన్నం పంచ వచ్చు

7.శల్యన్నం సేవను చేయిస్తే పరమేశ్వరుని  అనుగ్రహం ఎప్పటికి ఉంటుంది

8.అన్ని కష్ట్టల నివారణకు

9.ఇష్తార్డం సిద్దేంచేoదుకు

10.శల్య న్నం సేవతో ధర్మద్ద ,కామ ,మోక్షాలు ప్రాప్తిస్తాయి

11.శల్యన్నం సేవతో అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి

12.శల్యన్నం సుమంగళిలకు ఇస్తే కుజ దోషం తొలగిపోతుంది

No comments:

Post a Comment