వస్త్ర ప్రసాదం



      దేవుని పూజ సమయంలో చేసి వస్త్ర సేవ చాల ముఖ్యమైనది .ప్రతి రోజు దేవునికి ఇంట్లో వస్త్ర సేవను చేయడం సాధ్యం కాదు .దానికి బదులుగా పూలతో సేవలను చేస్తారు .అయితే దేవాలయంల్లో మూల విరాట్టుకు ,ఉత్సవ మూర్తులకు ప్రతి రోజు అభిషేకం తరువాత కొత్త వస్త్రాలతో అలంకరిస్తారు

  ఎలా దేవునికి ఒకసారి ఉపయోగించిన వస్త్రాన్ని మరోసారి ఉపయోగించరు

ఉదాహరణకు :

 1.తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి

 2.ద్వారకలోని ద్వారకాదీస మందిర శ్రీకృష్ణునికి

 3.కేరళలోని గురువాయురప్పకు

 4.శబరిమలలోని ఆయ్యప్ప దేవాలయంలలో

  ఇలా పలు దేవాలయాలలో వస్త్ర సేవలను చేయిoచే భక్తులు లక్షల మంది దేవునికి వస్త్ర సేవ చేయిoచే తమ వంతు కోసం ఎదురు చూస్తుంటారు

    వస్త్ర సేవలతో ఎటువంటి ఫలితం వస్తుంది

ఎవరింట్లో అన్నానికి ,వస్త్రానికి చాల ఇబ్బందులు ఉంటుందో ఏర్పడుతుంటయో అటువంటి వారు దేవునికి వస్త్ర సేవ చేయిoచిన లేదా దుస్త్తులను దానం చేస్తే ఇంట్లో అన్న దరిద్రం ,వస్త్ర దరిద్రం తొలగిపోతాయి

ఎ వ్యక్తికి దేహం మండుతునట్లు ఉంటుందో లేదా దురదలు ఎక్కువ పుడుతూoతుందో అటువంటి వారు దేవునికి వస్త్ర సేవను చేయిస్తే  వారికీ అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి

ఎవరైతే తాము అందంగా కనిపించాలని అనుకుంటారో అటువంటి వారు దేవునికి వస్త్రంతో సేవను చేయిస్తే అందంగా కనిపిస్తారు

ఎవరైతే దేవునికి వస్త్ర సేవలను చేయిస్తారో వారికీ గంధర్వ లోకం ప్రాప్తిస్తుంది

   కేవలం స్త్రీ దేవాలయాల్లో కూడా దేవీ అనుగ్రహం కోసం మూల విగ్రహనికైన,ఉత్సవ విగ్రహానికైన భక్తులు తమ ప్రాద్దనలు తరువాత దేవికి పసుపు ,కుంకుమను ,పులు ,పండ్లు ,చీరలు ,గాజులను తదితరాలను సమర్పిస్తారు

దేవికి అలంకారం చేసి సమయంలో తాము  తీసుకువచ్చిన చీరలను కట్టించాలని కొందరు ప్రాద్దిస్తారు .దేవికి అలంకారం అయిన తరువాత దేవిని కన్నులారా చూసి సంతోషించి భక్తి తో నమస్కరించి ఇళ్లకు తిరిగి వెళ్ళతారు .కొందరు స్త్రీ  దేవాలయంల్లో కూడా దేవికి ప్రతి రోజు వస్త్రాలను మర్చిస్తారు

  ఉదాహరణకు

1.మైసూరు చాముండి దేవాలయలో చాముండేశ్వరి దేవికి

2.శృంగేరిలోని శారదాoభకు

3.కొల్లపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవికి

4.కాశ్మిరులోని శారద దేవికి

5.అస్సాంలోని కామాఖ్య  దేవికి

6.విజయవాడలోని కనకదుర్గమ్మ దేవికి

7.తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి

 ఇలా పలు స్త్రీ దేవాలయంల్లో దేవికి ఒకసారి ఉపయోగించిన వస్త్రాలను మరో సారి ఉపయోగించరు


మూల విరాట్టు దేవునికి అయిన  ఉత్సవమూర్తికి వేసిన లేదా అలంకరించిన దుస్తులను భక్తులకు ప్రసాద రూపంలో ఇస్తే ఎం చేయాలి

1.దేవునికి వేసిన లేదా అలంకరించిన  దుస్తులను దేవాలయం వారు భక్తులకు ఇస్తే వాటిని ఎట్టి పరిస్టితులల్లోను ,ఎప్పుడు ధరించకుడదు

2.చిన్న పిల్లలకు కూడా వేయకూడదు

3.పెద్దలకు ఇవ్వకూడదు

4.ఇళ్లలో చేసే నిత్య దేవతర్చనలకు దేవుని వస్త్రాలను ఉపయోగించకూడదు

5.దేవుని వస్త్రాలను చించి ఉపయోగించకుడదు

6.పెద్దల కార్యాల సమయంలో ఉపయోగించకూడదు,దానం చేయకుడదు

7.ఇళ్లలో జరిగే వివాహాలు ,ఉపనయానం ,గృహ ప్రవేశం ,హోమ కాలంలో ,శాంతి కర్మలలో ఉపయోగించకుడదు

   ఎ వస్త్ర ప్రసాదాన్ని భక్తులు నిత్యం ఉపయోగించవచ్చు


నూతన వస్త్రాలను దేవాలయం దేవుని పేరిట కొనుగోలు చేసి వచ్చే దేవతకర్తలకు ఆశిర్వాదం చేసి ఇస్తే ఉపయోగించవచ్చు

దేవాలయంలో దేవుని సన్నిధానంలో జరిగే సభ ,సన్మానలలో ఇచ్చే వస్త్రాలను ఉపయోగించవచ్చు

దేవుని పేరిట దానం చేసి మిగిలిన వస్త్రాలను ఉపయోగించవచ్చు

దేవునికి అలంకరించిన వస్త్రాలను దేవాలయం వారు అశ్విరదించి ఇస్తే వస్త్రానికి నమస్కరించి స్వీకరించాలి

దేవత కార్యాలల్లో దేవునికి నివేదన ఆయెన లేదా దేవుని ఊరేగింపుల్లో దేవత వస్త్రాలను ఉపయోగించవచ్చు

హోమంలో ప్రధాన కలశం అలంకరణకు వాడవచ్చు

ఎట్టి స్టితిలోను దేవత వస్త్రాలను తొక్కకూడదు

వివాహ సమయంలో మధ్య తెరగా ,ఉపనయంలో మంత్రోపాదేసానికి ఉపయోగించకూడదు

   స్త్రీ దేవతలకు అలంకరించిన గాజులను ,చీరలను సుమంగళూలు దేవుని వస్త్రాలను స్వీకరిoచకూడదు .తిరిగి ధరించకుడదు

.  దేవుని చీరలు  లేదా వస్త్రాలను స్వికరించకుండా ఎం చేయాలి

దేవికి ఇచ్చిన వస్త్రాలను మహిళలు ,పురుషులు ,పిల్లలు ధరించకూడదు

దేవుని వస్త్రాలను ఆపత్కాలoలో  మాత్రమే ఇవ్వాలి

దేవుని వస్త్రాలను మీ తరుపున ఇతరులు ధరించేoదుకు ఇవ్వకూడదు

నిద్రించే సమయంలో దేవత వస్త్రాలను దరించకూడదు

దేవుని వస్త్రాలను పూజ సమయంల్లో  మాత్రమే అనగా స్వర్ణ గౌరీ ,వరలక్ష్మి ,మంగళగౌరి పండుగ తదితర సమయాల్లో మాత్రమే దేవికి అలంకారం చేసేoదుకు ఉపయోగించవచ్చు

గౌహతి (అస్సాం )లోని దేవి శ్రీ కామాఖ్య దేవికి మరియు కాశ్మీరులో ఉన్న శ్రీ శారదాoభ దేవాలయంలోని మూల విగ్రహాలకు ప్రతి నెలలో ఐదు రోజులు తెల్ల చీరతో అలంకారం చేస్తారు .మిగిలిన రోజుల్లో దేవిముర్తులకు వేర్వేరు రంగుల చీరతో అలంకరిస్తారు

  దేవికి తెల్ల చీరను కట్టిన సమయంలో  చేవి రజో దర్శనం ఇస్తుంది అని దేవాలయ అర్చకులు భక్త్తులకు చెప్పుతారు .ఆ ఐదు రోజులపాటు దేవికి ఎటువంటి వేశేష పూజలను చేయరు .అనంతరం ఆలయాన్ని శుద్ది చేసి దేవికి వేశేష పూజలను నిర్వహిస్తారు

  వస్త్రాల ప్రతేయ్కత

దేవికి కట్టే వస్త్రం తెలుపు రంగులో ఉండి శుబ్రంగా ఉంటుంది .అటువంటి వస్త్రంతో దేవికి అలంకరిస్తారు .తరువాత రోజు అర్చకులు దేవాలయానికి వచ్చి అభిషేకం సమయంలో దేవి వస్త్రాలను చుస్తే దానిఫై రక్త్తం గుర్తు చిహ్నాలు ఉంటాయి .(రజో దర్శనం ) అప్పటి నుంచి ఐదు రోజుల పాటు దేవికి వేశేష పూజలు ఉండవు

  అటువంటి  వస్త్రాలను పిల్లలు లేని దంపతులకు ఇచ్చి అశ్విరాదిస్తారు .పిల్లలు లేని మహిళలు దేవి వస్త్రాలను దరించి సంగమిస్తే సంతానం అయి తీరుతుందని అక్కడ స్టానికులు ,అక్కడి అర్చకులు చెప్పుతారు



No comments:

Post a Comment